Pressure Cooker Cake : ఇంట్లో ఉండే కుక్కర్‌తోనే ఎంతో రుచిగా బేకరీ స్టైల్ కేక్‌ను చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Pressure Cooker Cake : చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒకటి. ఇది మనకు బేకరీల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. కేవలం బర్త్ డే లకు కాకుండా ప్రస్తుత కాలంలో ప్రతి శుభకార్యానికి కూడా కేక్ ను కట్ చేస్తున్నారు. బేకరీల్లో లభించే విధంగా ఉండే ఈ స్పాంజ్ కేక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ ను తయారు చేసుకోవడానికి ఓవెన్ తప్పకుండా ఉండాలని … Read more









