Prickly Pear Cactus : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. దీని కాయలను తింటే ఏమవుతుందో తెలుసా..?
Prickly Pear Cactus : మనకు బాగా తెలిసిన ఎడారి మొక్కలలో నాగజెముడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎడారుల్లోఎక్కువగా పెరుగుతుంది. అలాగే కొందరు దీనిని అలంకరణ కోసం పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పొడవాటి, పదునైన ముళ్లులను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలను ఇతర దేశాల వారు ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ కాయలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. … Read more









