Probing action అంటే ఏమిటి?
ముందుగా బయటకి మనకి ఎలా కనిపించినా భారత్ – పాక్ ఇద్దరూ పరిస్థితులు చేయిజారకుండా జాగ్రత్తగా దాడులు చేసుకున్నారు. అదెలా? పాకిస్తాన్ 300 – 400 డ్రోన్స్ భారత్ మీదకి పంపింది కానీ చాలా డ్రోన్స్ లో బలహీనమైన మందుగుండు ( payload ) వినియోగించింది. దానికి కారణం ఒకటి probing action. డ్రోన్స్ ని పంపి మన రక్షణ వ్యవస్థ పటుత్వాన్ని, సంసిద్ధత, coverage, reaction time, ఆధునికత పరీక్షించి, మన రక్షణ వ్యవస్థలో లోపాలను … Read more









