Pudina Pulao : పుదీనా పులావ్‌ని 10 నిమిషాల్లోనే ఇలా చేయవచ్చు.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లోకి బాగుంటుంది..!
Pudina Pulao : పుదీనా.. దీనిని మనం వంటల్లో గార్నిష్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనం చేసే వంటలకు చక్కటి వాసనను, రుచిని అందించడంలో పుదీనా మనకు సహాయపడుతుంది. పుదీనా చక్కటి వాసనతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. పుదీనాను ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు పుదీనాతో మనం పచ్చడి, పులావ్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. … Read more









