Pudina Rasam : పుదీనా రసం తయారీ ఇలా.. వేడి వేడిగా కారకారంగా అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Pudina Rasam : పుదీనా రసం.. వంటల్లో గార్నిష్ కోసం వాడే పుదీనాతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని ఎక్కువగా తమిళనాడులో తయారు చేస్తూ ఉంటారు. తమిళనాడు స్పెషల్ వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ రసంతో తింటే కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పవచ్చు. ఈ రసాన్ని తయారు చేయడం చాలా సులభం . జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఇలా పుదీనా రసాన్ని తయారు చేసి … Read more









