Pudina Semiya : ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా.. ఇలా పుదీనా సేమియా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Pudina Semiya : సేమియాతో మనం ఎక్కువగా సేమ్యా ఉప్మాను తయారు చేస్తూ ఉంటాము. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము. సేమ్యా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఉప్మాను మరింత రుచిగా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. పుదీనా వేసి చేసే ఈ సేమ్యా చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులు కోరుకునే వారు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పుదీనా సేమియాను … Read more









