Pudina Tomato Pachadi : పుదీనా, టమాటాలు కలిపి ఎంతో రుచిగా ఉండే పచ్చడిని ఇలా చేసుకోవచ్చు..!
Pudina Tomato Pachadi : టమాటాలతో మన ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు వేసి చేసే ఏ పచ్చడైనా చాలా రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పుదీనా టమాట పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని … Read more









