Puli Adugu Mokka : ఈ మొక్క మ‌న ద‌గ్గ‌ర ఉంటే దుష్ట శ‌క్తులు రావు.. ఔష‌ధ గుణాల్లోనూ మేటి..!

Puli Adugu Mokka : ప్ర‌కృతిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే మొక్క‌ల‌తోపాటు దుష్ట శ‌క్తుల‌ను మ‌న ద‌రి చేర‌కుండా చేసే మొక్క‌లు కూడా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో పులి పంజా మొక్క కూడా ఒక‌టి. దీనిని పులి అడుగు మొక్క, పురుటి కాడ మొక్క‌, మెక‌ము అడుగు మొక్క అని కూడా అంటారు. బీడు భూముల్లో, అట‌వీ ప్రాంతాల‌లో, బంజ‌రు భూముల్లో, చేలల్లో ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ మొక్క తీగ జాతికి … Read more