పులిహోర ప్రసాదంగా మారడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు … Read more

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

తెలుగు వారికి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని ఆలయాల్లో ఎక్కువగా ప్రసాదంగా అందిస్తుంటారు. అలాగే శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా దీన్ని భోజనంలో వడ్డిస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి మాత్రం పులిహోరను ఆలయాల్లో మాదిరిగా తయారు చేయడం రాదు. కానీ కింద తెలిపిన విధానాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తే దాంతో పులిహోర ఎంతో రుచిగా తయారవుతుంది. ఇలా తయారైన పులిహోరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలయాల్లో ఉండే విధంగా పులిహోరను … Read more

Pulihora : పులిహోర‌ను ఇలా చేస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. మొత్తం తినేస్తారు..

Pulihora : మ‌నం వంటింట్లో చింత‌పండును ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించి చేసే వాటిల్లో చింత‌పండు పులిహోర కూడా ఒక‌టి. చింత‌పండు పులిహోర‌ను మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చింత‌పండు పులిహోర కూడా ఒక‌టి. చాలా సులువుగా, రుచిగా చింత‌పండు పులిహోర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చింత‌పండు … Read more

Pulihora : ఆల‌యాల్లో ల‌భించేలా రుచి రావాలంటే.. పులిహోర‌ను ఇలా చేయాలి..!

Pulihora : పులిహోర అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. చింత‌పండు, ఇంగువ‌, ప‌ల్లీలు, మిరియాలు వేసి చేసే పులిహోర అంటే ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. చాలా మంది ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు లేదా దూరాభారం వెళ్లిన‌ప్పుడు పులిహోర త‌యారు చేసుకుని దారిలో తినేందుకు పార్శిల్ క‌ట్టుకుని మ‌రీ వెళ్తుంటారు. కొంద‌రు రాత్రి పూట పులిహోరను త‌యారు చేసి ఉద‌యం తింటుంటారు. దీంతో రుచి మ‌రింత పెరుగుతుంది. అయితే ఎంత ప్ర‌య‌త్నించినా కొంద‌రు ఆల‌యాల్లో ల‌భించేలా … Read more