Pulihora Pulusu : పులిహోర పులుసును ఇలా ముందే సిద్ధం చేసి పెట్టుకోండి.. ఎప్పుడంటే అప్పుడు పులిహోర రెడీ..!
Pulihora Pulusu : పులిహోర.. దీనిని రుచి చూడని వారు, దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పులహోరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం తరచుగా ఈ పులహోరను తయారు చేస్తూనే ఉంటాము. అయితే మనం పులిహోర పులుసును తయారు చేసి నిల్వ చేసుకోవడం వల్ల చాలా సులభంగా ఇన్ స్టాంట్ గా పులిహోరను తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా, పండగలకు ఇలా ఇన్ … Read more









