Pulusu Pindi : రోజూ తినే ఇడ్లీ, దోశ కాకుండా.. ఇలా పులుసు పిండి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pulusu Pindi : పులుసు పిండి.. బియ్యంతో చేసే పాత‌కాల‌పు అల్పాహారాల్లో ఇది కూడా ఒక‌టి. పులుసు పిండి చూడడానికి ఉప్మాలా, కారం, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగాఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం అల్పాహారాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పాల‌కాల‌పు వంట‌క‌మైనా ఈ పులుసు పిండిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more