Pumpkin Curry : బెల్లం గుమ్మడికాయ కూరను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Pumpkin Curry : గుమ్మడికాయను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మడికాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. గుమ్మడి కాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎక్కువగా గుమ్మడికాయను సాంబార్ తయారీలో వాడుతూ ఉంటారు. అలాగే ఈ గుమ్మడికాయతో బెల్లం కలిపి కమ్మటి కూరను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇలా బెల్లం కలిపి చేసే గుమ్మడికాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది … Read more









