Pumpkin Plant : గుమ్మ‌డి, బూడిద గుమ్మ‌డి చెట్ల‌ను ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా పెంచుకోవాలి.. ఎందుకంటే..?

Pumpkin Plant : పూర్వ‌కాలంలో ప్ర‌తి ఇంట్లో ఉండే చెట్ల‌ల్లో గుమ్మ‌డి చెట్టు కూడా ఒక‌టి. దీనిని ఎక్కువ‌గా ఇంటి వెనుక ఖాళీ ప్ర‌దేశంలో, వ‌రిగ‌డ్డి వాముల‌పైన‌, కంచెల‌కు అల్లించి పెంచే వారు. పూర్వ‌కాలంలో గుమ్మ‌డికాయ‌లు స‌మృద్ధిగా దొరికేవి. ప్ర‌స్తుత కాలంలో వీటిని అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. గుమ్మ‌డికాయ‌ల‌తో మ‌నం వ‌డియాల‌ను, అప్ప‌డాల‌ను, పాయ‌సాన్ని, కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా … Read more