Punjabi Mutton Masala Gravy : పంజాబీ మ‌ట‌న్ మ‌సాలా గ్రేవీ.. రైస్‌, రోటీ.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..!

Punjabi Mutton Masala Gravy : మ‌న‌కు పంజాబీ ధాబాల్ల‌లో ల‌భించే నాన్ వెజ్ వంట‌కాల్లో మ‌ట‌న్ గ్రేవీ క‌ర్రీ కూడా ఒకటి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎక్కువ గ్రేవీతో , రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా … Read more