Punjabi Rajma Masala : పంజాబీ రాజ్మా మ‌సాలా.. ఇలా చేసి చ‌పాతీల్లో తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Punjabi Rajma Masala : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో రాజ్మా కూడా ఒక‌టి. ఇందులో ప్రోటీన్ తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ఉన్నాయి. రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. పోష‌కాహార నిపుణులు కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. రాజ్మాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. రాజ్మాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాజ్మా మ‌సాలా కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, … Read more