Puri Masala Curry : పూరీలలోకి మసాలా కర్రీని ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..!
Puri Masala Curry : మనం అప్పుడప్పుడూ అల్పాహారంలో భాగంగా పూరీలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు ఇవి బయట హోటల్స్ లో కూడా లభిస్తాయి. అయితే పూరీలను తినడానికి చేసే కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. కూర రుచిగా లేకుంటే మనం ఎక్కువ పూరీలను తినలేము. ఈ పూరీలను తినడానికి బంగాళాదుంపలతో హోటల్స్ స్టైల్ లో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను … Read more









