Puri Sagu : ముంబై స్టైల్‌లో పూరీల‌ను, క‌ర్రీని ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూర‌తాయి..!

Puri Sagu : పూరీ సాగు.. మ‌న‌కు నార్త్ ఇండియా రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో పూరీల‌తో ఈ క‌ర్రీని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. పూరీ సాగు చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కర్రీని కూడా అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వెరైటీగా తినాల‌నుకునే వారు ఇలా పూరీ సాగును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పూరీ సాగును ఇంట్లోనే ఎలా … Read more