Radish Chutney : ముల్లంగి అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా పచ్చడి చేయండి.. ఒక ముద్ద ఎక్కువే తింటారు..!
Radish Chutney : ముల్లంగిని.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. అయితే చాలా మంది దీని రుచి, వాసన కారణంగా దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ముల్లంగిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక విధాలుగా ముల్లంగి మనకు సహాయపడుతుంది. ఈ ముల్లంగితో మనం కూరలతో పాటు ఎంతో … Read more









