Ragi Atukulu : రాగి అటుకుల‌తో ఇలా చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Ragi Atukulu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులను పూర్వ‌కాలంలో ఆహారంలో భాగంగా ఎక్కువ‌గా తీసుకునే వారు. అందుకే మ‌న పూర్వీకులు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించేవారు. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. రాగుల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటిని ర‌వ్వ‌గా, పిండిగా చేసి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. … Read more