Ragi Chekkalu : రాగి చెక్క‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌కరం కూడా..!

Ragi Chekkalu : మ‌నం రాగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. రాగిపిండితో రొట్టె, సంగ‌టి వంటి వాటినే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో రాగి చెక్క‌లు కూడా ఒక‌టి. రాగిపిండితో ఈ చెక్క‌లు చాలా రుచిగాఉంటాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ త‌యారు చేసి తీసుకోవాల‌నుకునే వారు ఇలా రాగిపిండితో చెక్క‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా … Read more