Ragi Chimili : బామ్మల కాలం నాటి రాగి చిమిలి.. ఎంతో ఆరోగ్యకరం.. అందరూ తినాలి..!
Ragi Chimili : రాగి పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రాగుల వల్ల మనకు కలిగే మేలు అంతా ఇంతా కాదు. రాగులను పిండిగా చేసి మనం జావ, సంగటి, రొట్టె ఇలా రకరకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. రాగులతో చేసుకోదగిన ఇతర వంటకాల్లో రాగి చిమిలి కూడా … Read more









