Ragi Cookies : ఓవెన్ లేకున్నా రాగి పిండితో ఇలా ఎంతో రుచిక‌ర‌మైన కుక్కీస్‌ను చేసుకోవ‌చ్చు..!

Ragi Cookies : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే వాటిలో కుక్కీస్ కూడా ఒక‌టి. మ‌న‌కు మార్కెట్ లో, బేక‌రీల‌లో ర‌క‌ర‌కాల కుక్కీస్ ల‌భిస్తూ ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ కుక్కీస్ ను ఇష్టంగా తింటారు. అయితే ఈ కుక్కీస్ ను మైదాపిండితో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మైదాపిండితో చేసిన ఈ కుక్కీస్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంది. క‌నుక వీటికి … Read more