Ragi Dates Java : రాగి పిండి, ఖ‌ర్జూరాల‌తో జావ త‌యారీ ఇలా.. రుచిగా ఉంటుంది.. ఎంతో బ‌లం..!

Ragi Dates Java : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం రొట్టె, సంగ‌టి, జావ వంటి వాటిని త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసే జావ చాలా రుచిగా … Read more