Ragi Dates Malt : రాగులు, ఖ‌ర్జూరాలు వేసి ఇలా మాల్ట్ చేయండి.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..!

Ragi Dates Malt : రాగి డేట్స్ మాల్ట్.. రాగిపిండి ఖ‌ర్జూర పండ్లు క‌లిపి చేసే ఈ మాల్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరానికి బ‌లం క‌లుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పిల్ల‌లకు దీనిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఈ మాల్ట్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో … Read more