Ragi Dosa Recipe : రాగి దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Ragi Dosa Recipe : రాగిపిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఇలా రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి దోశ కూడా ఒక‌టి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. రాగిదోశ‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రాగిపిండి ఉంటే చాలు ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు ఈ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో ఇన్ స్టాంట్ … Read more