Ragi Halva : రాగి హల్వా.. పిల్లలు, పెద్దలు అందరూ తినాల్సినది.. రుచికరం, ఆరోగ్యకరం..!
Ragi Halva : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో హల్వా ఒకటి. హల్వా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హల్వా తయారీలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, పంచదారను ఉపయోగిస్తాం. కనుక దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే చెప్పవచ్చు. అలాగే దీనిని ఎక్కువగా తీసుకోలేము. మన ఆరోగ్యానికి మేలు చేసేలా రాగులతో కూడా మనం హల్వాను తయారు చేసుకోవచ్చు. రాగులతో చేసే హల్వా రుచిగా ఉండడంతో పాటు … Read more









