Ragi Murukulu : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మురుకుల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Ragi Murukulu : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల‌ను పిండిగా చేసి దాంతో జావ లేదా సంక‌టి లేదా రొట్టెల‌ను త‌యారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగులు మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. శ‌రీరంలోని వేడి మొత్తాన్ని త‌గ్గిస్తాయి. క‌నుక‌నే రాగుల జావ‌ను వేస‌విలో ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే రాగుల‌తో కేవ‌లం ఇవే కాకుండా.. ఎంతో రుచిగా ఉండే మురుకుల‌ను … Read more