Ragi Pindi Puri : రాగి పిండితో పూరీలను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ragi Pindi Puri : మనం రాగిపిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మైదాపిండి, కార్న్ ఫ్లోర్ లకు బదులుగా రాగిపిండితో వంటకాలు తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగిపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రాగిపిండి పూరీలు కూడా ఒకటి. రాగిపిండి పూరీలు మెత్తగా,రుచిగా ఉంటాయి. వీటిని … Read more









