Ragi Puri : రాగి పిండితో చక్కగా పొంగుతూ ఉండేలా సాఫ్ట్ పూరీలు.. బొంబాయి చట్నీతో తింటే ఎంతో బాగుంటాయి..

Ragi Puri : మ‌నం అల్పాహారంగా త‌యారు చేసే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా మ‌నం పూరీల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మైదాపిండిని లేదా పూరీ పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇలాంటి పిండితో చేసిన పూరీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యం మ‌రింత దెబ్బ‌తింటుంది. వీటికి బ‌దులుగా మ‌నం రాగిపిండితో కూడా పూరీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో … Read more