Ragi Ribbons : రాగులతో ఇలా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ చేయండి..!
Ragi Ribbons : ప్రస్తుత కాలంలో చిరుధాన్యాలతో కూడా రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తున్నారు. మనకు సూపర్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో, స్వీట్ షాపుల్లో చిరుధాన్యాలతో చేసే రకరకాల పిండి వంటకాలు లభిస్తున్నాయి. ఇలా మనకు లభించే పిండి వంటకాల్లో రాగి రిబ్బన్ పకోడా కూడా ఒకటి. రాగి పిండితో చేసే రిబ్బన్ పకోడాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల … Read more









