Ragi Roti : రోజూ మీరు తినే సాధార‌ణ చ‌పాతీల‌కు బ‌దులుగా ఈ రొట్టెల‌ను తిని చూడండి.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Ragi Roti : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఇవి ఎంతో ప్ర‌జాదార‌ణ పొందిన చిరుధాన్యాలుగా చెప్ప‌వ‌చ్చు. రాగుల్లో అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి జావ‌తో పాటు ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. రాగుల‌తో చేసుకోద‌గిన వాటిల్లో రాగి రొట్టెలు … Read more

Ragi Roti : రాగి రోటీల‌ను ఇలా చేస్తే రుచిగా వ‌స్తాయి.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Ragi Roti : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా రాగులు మ‌న‌కు మేలు చేస్తాయి. రాగుల‌తో ఎక్కువ‌గా రొట్టెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ రొట్టెల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా … Read more

Ragi Roti : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీ.. ఇలా చేస్తే చ‌క్క‌గా వస్తాయి..!

Ragi Roti : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువును త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హైబీపీని, షుగ‌ర్ ను త‌గ్గిస్తాయి. వేస‌వి కాలంలో రాగి జావ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ర‌క్త హీన‌త‌ను త‌గ్గిస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో రాగులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకునే వారి … Read more