Ragi Sunnundalu : రాగులతో ఎంతో రుచిగా ఉండే సున్నుండలను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Ragi Sunnundalu : సున్నండలు.. మినపప్పుతో చేసే ఈ తీపి వంటకం గురించి మనందరికి తెలిసిందే. సున్నండలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. సున్నండలను తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. మినపప్పుతో పాటు రాగులను వేసి కూడా మనం సున్నండలను తయారు చేసుకోవచ్చు. రాగులను వేసి చేసే ఈ సున్నండలను తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి … Read more









