Ragi Thopa : పాతకాలం నాటి స్వీట్ ఇది.. ఎంతో బలవర్ధకమైంది.. ఆరోగ్యకరం కూడా..!
Ragi Thopa : రాగిపిండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనితో మనం రోటీ, చపాతీ, జావ, ఉప్మా వంటి వాటితో పాటు ఇతర వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. రాగిపిండితో చేసుకోదగిన వంటకాల్లో రాగి తోపా కూడా ఒకటి. దీనిని చాలా పురాతన కాలంలో తయారు చేసేవారు. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.దీనిని తినడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. స్త్రీల్లలో వచ్చే … Read more









