Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!
Ragi Uttapam : చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి … Read more









