Ragi Vadiyalu : రాగులతో వడియాలను ఇలా పెట్టుకోవచ్చు.. భోజనంలో అంచుకు పెట్టి తింటే మజాగా ఉంటాయి..
Ragi Vadiyalu : రాగులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటి. మనకు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రాగులు మన శరీరానికి చలువ చేస్తాయి. కనుక వీటితో జావను తయారు చేసి వేసవిలో తాగుతుంటారు. అయితే వాస్తవానికి రాగులను కాలాలతో సంబంధం లేకుండా రోజూ తీసుకోవచ్చు. ఇవి మనకు అన్ని కాలాల్లోనూ మేలు చేస్తాయి. … Read more









