Rajma Curry : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రాజ్మా క‌ర్రీ.. ఇలా చేస్తే చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Rajma Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాల‌ను అందించే వాటిల్లో రాజ్మా కూడా ఒక‌టి. రాజ్మాలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రోటీన్ ఎక్కువ‌గా తీసుకోవాల‌నుకునే వారు రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. రాజ్మాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రాజ్మా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more