Rajma Masala : రాజ్మా మసాలా.. ఇలా చేసుకోవచ్చు.. చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..
Rajma Masala : ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో రాజ్మా కూడా ఒకటి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాజ్మాను రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రాజ్మాతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ధాబా స్టైల్ లో రాజ్మా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









