Rajma Pakoda : రాజ్మా పకోడీలను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతం.. తయారీ ఇలా..
Rajma Pakoda : ముదురు ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాజ్మా గింజల గురించి చాలా మందికి తెలుసు. వీటిని నీటిలో కొన్ని గంటల పాటు నానబెట్టి తరువాత వీటిని ఇతర కూరగాయలతో కలిపి వండుతుంటారు. రాజ్మాను ఎలా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. రాజ్మా కర్రీ చేస్తే చపాతీలతో రుచి భలేగా ఉంటుంది. అయితే రాజ్మాతో ఎంతో రుచికరమైన పకోడీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని చేయడం కూడా సులభమే. రుచిగా … Read more









