Rajma Palak Masala : రాజ్మా పాలక్ మసాలా.. చపాతీల్లోకి భలే కాంబినేషన్.. ఆరోగ్యకరం కూడా..!
Rajma Palak Masala : మనదేశంలో ఉత్తరాది వారు ఎక్కువగా తినే ఆహార పదార్థాల్లో రాజ్మా గింజల గురించి ముందుగా చెప్పుకోవాలి. వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు, తెలుపు లేదా రెండూ కలిసిన రంగులో దొరుకుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు రాజ్మాలో పుష్కలంగా ఉంటాయి. రాజ్మా మసాల పేరుతో కర్రీ ఇంకా రాజ్మా చావల్ పేరుతో అన్నం తో కలిపి తింటూ ఉంటారు. కొంచెం కొత్తగా … Read more









