Raju Gari Kodi Pulao : హోటల్స్‌లో లభించే రాజు గారి కోడి పులావ్.. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు..!
Raju Gari Kodi Pulao : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో రాజు గారి కోడి పులావ్ కూడా ఒకటి. చికెన్ తో ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్. రాజు కోడి పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పులావ్ ను ఎవరైనా చాలా తేలికగా … Read more









