Rasam For Immunity : రసం ఇలా తయారు చేసి అన్నంతో తినండి.. దెబ్బకు దగ్గు, జలుబు తగ్గిపోతాయి..!
Rasam For Immunity : ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని అందించేందుక మనకు వర్షాకాలం వస్తుంది. అయితే ఈ కాలం మనకు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకుని వస్తుంది. ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు రోగ నిరోధక శక్తి లేకపోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలాగే కలుషిత ఆహారం తీసుకోవడం లేదా బయటి తిండి తినడం, ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం, దోమలు కుట్టడం వంటి కారణాల … Read more









