Rasam Podi : ర‌సం పొడిని ఇలా చిటికెలో చేసేయండి.. దీంతో ర‌సం చేస్తే బాగుంటుంది..!

Rasam Podi : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడు ర‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాము. వేడి వేడిగా అన్నంలో ర‌సం వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ర‌సం త‌యారు చేసుకోవ‌డానికి చాలా మంది ఇన్ స్టాంట్ ర‌సం పొడిని వాడుతూ ఉంటారు. బ‌య‌ట మార్కెట్ లో ల‌భించే ఇన్ స్టాంట్ ర‌సం పొడిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అయితే బ‌యట ల‌భించే ర‌సం పొడి వాస‌న త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు అంత రుచిగా కూడా ఉండ‌దు. ఇలా … Read more