Rasam Rice : ర‌సం రైస్ త‌యారీ ఇలా.. బ్రేక్‌ఫాస్ట్‌.. లంచ్ ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..!

Rasam Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ర‌సం రైస్ కూడా ఒక‌టి. ర‌సం పొడి వేసి చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ వంట‌కం ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. ఈ రైస్ రైస్ ను … Read more