Ratnapuri Halwa : హల్వాను ఈసారి ఇలా వెరైటీగా చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Ratnapuri Halwa : మన ఆరోగ్యానికి మేలు చేసే దుంపలల్లో చిలగడదుంపలు కూడా ఒకటి. చిలగడదుంపలు కూడా ఇతర దుంపల వలె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని మనం ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ఉడికించిన చిలగడదుంపలను ఇష్టంగా తింటారు. ఈ చిలగడదుంపలను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను … Read more









