Rava Halwa : ర‌వ్వ హ‌ల్వా త‌యారీ ఇలా.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..!

Rava Halwa : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మాతో పాటు ర‌క‌ర‌కాల తీపి వంట‌కాలు కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చ‌క్క‌టి తీపి వంట‌కాల్లో ర‌వ్వ హ‌ల్వా కూడా ఒక‌టి. ర‌వ్వ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌ట్టిన‌ప్ప‌టికి త‌యారు చేయ‌డం మాత్రం చాలా తేలిక‌. ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more