Rava Paratha : రవ్వతో చేసే ఈ పరాటాలను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!
Rava Paratha : బొంబాయి రవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది రవ్వతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. ఈ రవ్వతో మనం ఎంతో రుచిగా, మెత్తగా ఉండే పరోటాలను తయారు చేసుకోవచ్చు. ఈ పరోటాలు చల్లారిన తరువాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఈ పరోటాలను తయారు చేయడం కూడా చాలా తేలిక. … Read more









