Rava Uttapam : ఉద‌యాన్నే ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు 5 నిమిషాల్లో దీన్ని చేసుకోవ‌చ్చు..!

Rava Uttapam : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ర‌వ్వ ఊతప్పం కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఎంతో … Read more