Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. వెంటనే ఉపయోగిస్తారు..
Ravi Chettu Benefits : చెట్లను పూజించే సంప్రదాయాన్ని మనం భారత దేశంలో ఎక్కువగా చూడవచ్చు. మనం పూజించే రకరకరాల చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని శాస్త్రీయ నామం ఫైకస్ రెలిజియోసా. హిందీలో రావి చెట్టును పీపల్ అని పిలుస్తారు. రావి చెట్టు ఎంతో పవిత్రతో పాటు ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. ఆయుర్వేదంలో కడా రావి చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. … Read more









