Ravva Aloo Fingers : 10 నిమిషాల్లో ఇలా రవ్వ ఆలు ఫింగర్స్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ravva Aloo Fingers : మనం బొంబాయి రవ్వతో అనేక రకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బొంబాయి రవ్వతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో రవ్వ ఆలూ ఫింగర్స్ కూడా ఒకటి. బొంబాయి రవ్వ, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు … Read more









