Ravva Aloo Masala : రవ్వ ఆలు మసాలా.. ఇలా చేయాలి.. ఉదయం టిఫిన్‌లో తింటే అద్భుతంగా ఉంటుంది..!
Ravva Aloo Masala : మనం ఉదయం పూట రవ్వతో రకరకాల బ్రేక్ ఫాస్ట్ లను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే బ్రేక్ ఫాస్ట్ లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో రవ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ కూడా ఒకటి. రవ్వతో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. … Read more









